America: షట్ డౌన్ దిశగా అమెరికా.. 2 d ago
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా స్తంభించిపోయే ముప్పును ఎదుర్కొంటుంది. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో శుక్రవారంలోగా నిధులు సమకూర్చడంలో విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఎదుర్కోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.